పిఠాపురం మండలం జములపల్లి గ్రామములో గల శ్రీ వినాయక దత్తాత్రేయ సమేత సాయిబాబా మందిరం తరపున గ్రామస్థులు తలపెట్టిన మహాకార్యం "సాయి అన్నపూర్ణ అన్నసంతర్పణ శాల" నిర్మాణం.
2013లో ఆలయ నిర్మాణం తరువాత ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమము జరుగుతుంది, అన్నదానం గుడిబయట వీధిలోని రోడ్డు పై జరుగుతుండేది. భక్తులు ఎండలో, వానలో తినాల్సివచ్చేది. ఈ సమస్యను అధిగమించాలంటే ఆలయానికి ఒక అన్నసంతర్పణ శాల ఉండాలని సాయి భక్తులు నిర్ణయించారు. ఈ మహాకార్యంలో మీరు మీ శక్తి కొలది పాల్గొని విజయవంతంగా అన్నసంతర్పణ శాల ను నిర్మించుకుందాం.
వివరాలకు సంప్రదించంగలరు.
9440717725
హనుమంతుడి ఆశీస్సులు
పునాది నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
0 comments:
Post a Comment