ఒక్కప్పుడు పల్లె వీధులలో పిల్లలు కలిసి కట్టుగా ఆడుకునే ఆటలెన్నో. కానీ ఈనాడు, కలర్ టీవీలు వచ్చాక పల్లె వీధులు ఘోరుమని విలపిస్తున్నాయి. వీధులలో అరుగులపై ఆడవాళ్ళ ముచ్చట్లు నేడు మాయమయ్యెను. మగవారు 24 గంటల వార్త ప్రసారాలతో బిజీ, ఆడవారు 24 గంటల సినిమా, సీరియల్స్, వంటల ప్రసారాలతో బిజీ బిజీ. ఆధునీకరణ పేరుతో చిన్న చిన్న సరదాలను కోల్పోయామనిపిస్తుంది. నా దేశ పల్లెల్లు మళ్ళీ పూర్వంలా శోభించాలి.
జై హింద్...
- సాయినాథ్ రెడ్డి.
పల్లె ఆటలు-నేడు అదృశ్యమైనవి
ReplyDeleteఅవునండీ..
ReplyDeleteఫోటోలు అద్భుతం.. ఆ నాటి జ్ఞాపకాలు కళ్ళముందు మెదులుతున్నాయి.
ReplyDeleteThanks. Share this post with your friends...
Deleteమళ్ళీ మరోజన్మ ఉంటే బాగుంటుంది మళ్ళీ ఆడుకోవచ్చు...
ReplyDelete